అపరిచితుల ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త అవసరం. ఓటిపి, లింక్స్, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ.
చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపల్లి, గొందిగూడెం గ్రామస్తులతో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ, గంజాయి, ఇత...