నాలుగో భారతీయ సిబ్బందితో ఉన్న ట్యాంకర్‌పై దాడి జరగలేదని స్పష్టం చేసిన కేంద్రం.. సోషల్ మీడియాలో వైరల్ వార్తలు అవాస్తవం
గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సిబ్బందితో ఉన్న నౌకలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో మరో భారతీయ సిబ్బందితో కూడిన ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను భ...