ShortLines
📰 NEWS  ·  shortlines.in

జనాభా పెంపు ప్రోత్సాహకాలపై చంద్రబాబుకు కాంగ్రెస్‌ నేతల విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు మూడో, నాలుగో సంతానానికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిర్ణయంపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్కువ మ...