థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ప్రముఖ వినోద కేంద్రంగా పేరుగాంచిన ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో కనీసం 27 మంది మృతి చెందగా, మరో 63 మంది గాయపడినట్లు అధి...