హైదరాబాద్ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసులో కొత్త మలుపు.. అన్ని కోణాల్లో దర్యాప్తు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

హైదరాబాద్ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసులో కొత్త మలుపు.. అన్ని కోణాల్లో దర్యాప్తు

తెలంగాణలో సంచలనం రేపిన హైదరాబాద్ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని (25) మృతి కేసులో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో జరిగిన ఈ ఘటనలో ఆమె మరణానికి గల కారణాలపై ప...