తెలుగు సినిమా విజయాలపై జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ హర్షం
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలకు విశేష గుర్తింపు లభించడంపై ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ జాతీయ స్థాయిలో మరోసారి త...