ఇంట్లో బంగారం దాచుకున్న వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌పై మళ్లీ చర్చ
ఇంట్లో ఉపయోగం లేకుండా బంగారం దాచిపెట్టుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను ప్రోత్సహిస్తోంది. దేశంలో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా ...