భారతదేశపు తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ఇటీవల హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ప్రారంభించారు. ఈ రైలు టికెట్ ధరలు ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. హైడ్రోజన్ రైలులో కనిష్ఠ చార్జీ రూ.5, గరిష్ఠంగా రూ.25 ...