డాక్టర్ యనమదల కోవిడ్ చికిత్సా విధానానికి అంతర్జాతీయ గుర్తింపు
కాకినాడ: కరోనా డెల్టా వేవ్ సమయంలో ఇంటి వద్దే చికిత్స పొందిన కోవిడ్ రోగులపై కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ మురళీకృష్ణ యనమదల నిర్వహించిన పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తిం...