పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా?.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి Hardeep Singh Puri స్పందించారు. ప్రపంచ మార్కెట్లో చము...