పుణే ట్రెక్కర్ హత్య కేసు.. స్నేహితురాలి సంచలన ఒప్పుకోలు
మహారాష్ట్రలోని లోహగడ్ ట్రెక్కింగ్ ప్రాంతంలో యువకుడు కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తన ప్రియుడిని చంపేందుకు మొదట పాముతో కాటేయించే ప్రయత్నం చేసినట్లు నిందితురాలు సియా గోయల్ పోలీసుల...