జూలై 5న భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించే అవకాశం ఉన్న ప్రధాని మోదీ
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జూలై 5న అధికారికంగా విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చే...