పవన్ కళ్యాణ్‌కు విజయవంతమైన భుజం శస్త్రచికిత్స..
ShortLines
📰 NEWS  ·  shortlines.in

పవన్ కళ్యాణ్‌కు విజయవంతమైన భుజం శస్త్రచికిత్స..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయి...