టీఎంసీ తిరుగుబాటు వెనుక ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ?.. రాజకీయ వర్గాల్లో చర్చ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) అంతర్గత తిరుగుబాటు వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు C. M. Ramesh కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం జాతీయ రాజ...