బంగారం, వెండిపై కేంద్రం భారీ షాక్.. దిగుమతి సుంకాలు పెంపుతో ధరలు మరింత భారంగా మారే అవకాశం
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మే...