వరకట్న వేధింపుల కేసులో మాజీ న్యాయమూర్తికి ముందస్తు బెయిల్
భోపాల్‌లో వరకట్న వేధింపులు, అనుమానాస్పద మరణం కేసులో మాజీ జిల్లా న్యాయమూర్తికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె కుమారుడు, న్యాయవాది అయిన సమర్థ్ సింగ్‌కు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించిం...