విశాఖలో ఉత్కంఠ.. నడి సముద్రంలో గల్లంతైన జాలర్ల కోసం నేవీ హెలికాప్టర్లతో గాలింపు
విశాఖపట్నం తీరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోగా, వారిలో ఒకరిని సురక్షితంగా రక్షించారు. మిగిలిన ఆరుగురి కోసం Indian Navy, Indian Coast Guard, మెర...