విద్యార్థులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తప్పవు* విద్యార్థులతో పనులు చేయించిన హాస్టల్ ఉద్యోగి సస్పెన్షన్. జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
ఎటపాక మండలం గౌరీదేవిపేటలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో పనులు చేయించిన ఘటనను జిల్లా యంత్రాంగం అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు....