పోలవరం జిల్లా దేవీపట్నంలో గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. గండి పోచమ్మ తల్లి ఆలయంలోకి వరద నీరు చేరడంతో ఆలయ పరిసర దుకాణాలు, రోడ్లు నీట మునిగాయి. భక్తులు ఆలయానికి వెళ్లవద్దని, ప్రజలు నది సమీపానికి వెళ్లకు...