తమిళనాడులో విజయ్ సర్కార్‌కు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష విజయం
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నటుడు, ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఘన విజయం సాధించింది. 234 సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వం త...