ఆన్‌లైన్ వ్యభిచారం పేరుతో వల.. లొకేషన్‌కు వెళ్తే దోపిడీ..
ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ యాప్‌లలో వ్యభిచార ప్రకటనలు పెట్టి కస్టమర్లను వలలో వేసి, అనంతరం దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేస...