నీట్‌ లీక్‌ కేసులో కీలక మలుపు.. స్టార్‌ సాక్షిగా కోచింగ్‌ యజమాని కుమారుడు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

నీట్‌ లీక్‌ కేసులో కీలక మలుపు.. స్టార్‌ సాక్షిగా కోచింగ్‌ యజమాని కుమారుడు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అరెస్టైన కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడి మైనర్‌ కుమారుడు ఈ కేసులో స్టార్‌ సాక్షిగా మారే అవకాశాలు కనిపిస...