ఆన్లైన్ యాప్స్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు ట్రాన్జక్షన్ తప్పుగా పంపితే కంగారు పడకండి. వెంటనే ట్రాన్జక్షన్ ఐడి నెంబరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఆ యాప్ కస్టమర్ కేర్ లకు సంప్రదించండి. గూగుల్ పే 1800...