కేంద్రం సహకారంతో ఏపీ అభివృద్ధి వేగవంతం చేస్తాం: చంద్రబాబు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

కేంద్రం సహకారంతో ఏపీ అభివృద్ధి వేగవంతం చేస్తాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన ఆయన రాష్ట్ర విభజన హా...