పోలవరం జిల్లా చింతూరు డివిజన్ మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ తన సిబ్బందితో కలిసి చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టుగా, స్కూటీ లో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 11 లక్షలు వ...