కాకినాడ జిల్లా పెద్దాపురం తహసిల్దార్ శ్రీనివాస్ తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. కార్యాలయానికి వచ్చే ప్రజలు చెప్పులు బయట విడిచిపెట్టడం, చేతులు కట్టుకుని నిలబడటం, కాళ్లు పట్టుకోవడ...