బాలీవుడ్ దిగ్గజ నటుడు Dilip Kumar వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పాత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సైరా బానుతో వివాహమైన 16 సంవత్సరాల తర్వాత అస్మా అనే మహిళను రెండో వివాహం చేసుకున్న విషయం గురించి పాత ఇ...